దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందన్న మోదీ | Country's Economy Recovering Rapidly | PM Modi

Share this & earn $10
Published at : August 07, 2021

వరుస విజయాలతో దేశంలో అమృత్ మహోత్సవ్ - 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆగస్టు నెల ప్రారంభంలోనే భారత్ కు గర్వకారణంగా నిలిచిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన PV సింధుతో పాటు ఆటలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారత హాకీ బృందాలను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. జులై నెలలో 13 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్న మోదీ ఆగస్టులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొవిడ్ రెండో దశ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ.... తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం GST వసూళ్లు 33 శాతం పెరుగుదలతో 1.16 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని వివరించారు. అమృత్ మహోత్సవ్ లో భాగంగా 130 కోట్ల మంది భారతీయులు దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చే దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందన్న మోదీ | Country's Economy Recovering Rapidly | PM Modi
ETVETVTeluguETV NewsVideo