Bike Stunt for Social Media Post Goes Wrong | విన్యాసాలు చేస్తున్న బైకర్‌ను చితకబాదిన స్థానికులు

Share this & earn $10
Published at : September 30, 2021

రోడ్డుపై వాహనదారులకు ఇబ్బంది కలిగేలా విన్యాసాలు చేస్తున్న బైకర్ ను.. స్థానికులు చితకబాదిన ఘటన కేరళలో జరిగింది. నెయ్యర్ డ్యామ్ పరిసరాల్లో.. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో విన్యాసాలకు దిగారు. బైక్ లతో ప్రమాదకరంగా ఫీట్లు చేశారు. అటుగా వచ్చిన వాహదారుడు.... రోడ్డుపై అడ్డదిడ్డంగా ఫీట్లు చేస్తున్న బైకర్ ను ఢీకొట్టాడు. యువకుల చేష్టలతో ఆగ్రహానికి గురైన స్థానికులు..... యువకులను చితకబాదారు. ఈ ఘటనలో విన్యాసాలు చేసిన యువకుడి కాలు విరిగింది. స్థానికుల సమాచారంతో.... ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి..... ఆ బైకులను స్వాధీనం చేసుకున్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Bike Stunt for Social Media Post Goes Wrong | విన్యాసాలు చేస్తున్న బైకర్‌ను చితకబాదిన స్థానికులు
ETVETV TeluguETV NewsVideo