తెలుగు సాహిత్య సదస్సు వర్చువల్ సమావేశం | Canada -America Telugu Literature Conference Held Virtually

Share this & earn $10
Published at : September 30, 2021

తెలుగు భాష పరిరక్షణ కోసం విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఎక్కువగా కృషి చేస్తున్నారని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం భాషాభివృద్ధి కోసం పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా 12 వ తెలుగు సాహిత్య సదస్సు, మొట్టమొదటి కెనడా సాహిత్య సదస్సు వర్చువల్ భేటీలో పాల్గొన్న ప్రముఖులు...తెలుగు వారిలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని అన్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఒకప్పటి సినిమాలు భాషను బతికించేలా ఉండేవన్నారు. ప్రస్తుతం సినిమాల్లో పరభాష పదాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తెలుగును రాసే సినీ రచయితలు తగ్గిపోయారని అభిప్రాయపడ్డారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేశారని ప్రశంసించారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- తెలుగు సాహిత్య సదస్సు వర్చువల్ సమావేశం | Canada -America Telugu Literature Conference Held Virtually
ETVETV TeluguETV NewsVideo