It is advisable not to make personal insults || Mummidivaram || BCN Telugu News

Share this & earn $10
Published at : September 25, 2021

Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #AP_TS_TeluguNews
Mummidivaram Constituency Telugudesam Party SC Cell Emergency Meeting District SC Cell President Podduku Narayana Rao Balu presided over the function. Telugudesam Party Coordinating Member Chelly Ashok was the chief guest. Former legislators have warned that personal insults against Datla Buchi Babu are inappropriate.
Chelly Ashok said that the state spokesperson of our party said that the questions posed to the present legislators need to be ascertained.
ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అత్యవసర సమావేశం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొద్దుకు నారాయణ రావు బాలు అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు చెల్లి అశోక్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబు పై వ్యక్తిగత దూషణలు తగవని హితబోధ చేశారు.
చెల్లి అశోక్ మాట్లాడుతూ మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తుత శాసన సభ్యులపై సంధించే ప్రశ్నలకు నిజ నిర్ధారణ చేసుకోవలసిన అవసరం యుందని అన్నారు. It is advisable not to make personal insults ||  Mummidivaram || BCN Telugu News
bcn telugu newstelugu news channels livetelugu news channels live today